Tag #Car hits bike #two daily wage workers spot dead #Nacharam

బైకును ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మ‌ర‌ణం

– కారులోని వ్యక్తులు పరార్ హైదరాబాద్, మే 13 : హైదరాబాద్ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఓ కారు బుధవారం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందిన వెంటనే…