ఔటర్ వద్ద బ్రిడ్జ్ పిల్లర్‌ను ఢీకొన్న కారు

– ఇద్దరు టైల్స్ కార్మికుల దుర్మరణం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గచ్చిబౌలి సమీపంలోని నియో పోలీస్ బ్రిడ్జ్ పిల్లర్‌ను టవేరా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు…
