విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

ఒకరి మృతి.. పలువురికి గాయాలు శంషాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో వరుసగా ఢీకొన్న పది కార్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: నగరంలోని బాలానగర్‌లో కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని ముస్తాక్(19)గా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం…
