మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం

– ఒకరి మృతి.. తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు మరణించగా, తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వేదంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పి దుర్గానగర్ వద్ద ఓ షెడ్డులోకి…
