Tag #Campaigning #in every village #against BRS conspiracies

బిఆర్‌ఎస్‌ ‌కుట్రలపై ఊరూరా ప్రచారం

– కెసిఆర్‌ ‌హాయంలోనే కూలిన కాళేశ్వరం – కేంద్ర నిపుణలు సూచనల మేరకు నీటి విడుదల – మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయిందని బీఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మరోసారి విరుచుకుపడ్డారు.  కాళేశ్వరం కూలడానికి కారణం బీఆర్‌ఎస్‌ అని ఆరోపించారు. ఊరూరా…