Tag #Caller ID feature #compulsory #Nov 1 onwards #TRAI

‘కాలర్ ఐడీ ఫీచర్ తప్పనిసరి!

– వొచ్చే నెల 1 నుంచి అమలులోకి – ఫోన్ స్క్రీన్ లపై కాల్ చేసిన వ్యక్తుల పేర్లు ప్రదర్శించాలని టెలికాం శాఖ ఆదేశం దిల్లీ, అక్టోబర్ 16: దేశ వ్యాప్తంగా వొచ్చే నెల 1 నుంచి అన్ని టెలికం కంపెనీలు కాలర్ ఐడీ ఫీచర్ ను అందుబాటులోకి తేవడాన్ని టెలికమ్యూనికేషన్ల విభాగం తప్పనిసరి చేసింది.…