ఇందిరమ్మ టవర్స్‌పై సందేహాల నివృత్తికి కాల్‌సెంటర్

– యూపీఐ ద్వారానే రూ.10వేల ఈఎండీ చెల్లించాలి – ఇల్లు రాకపోతే అదే ఖాతాకు తిరిగి చెల్లిస్తాం – దరఖాస్తు సమయంలో ఆధార్ నంబరు చాలు – పదేళ్లు క్యూర్ పరిధిలో నివాసం ఉన్నవారికే – 040-24603572ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్ మహా నగరంలోని పేద, దిగువ…
