ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు చరమగీతం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – ‘రోహిత్ వేముల చట్టం’ ముసాయిదాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం – ఆనాటి హామీని నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే గుర్తింపు ఆధారిత వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…
