ఆ ఆరుగురు ఎవరు..?
మంత్రివర్గ విస్తరణపై వీడని ఉత్కంఠ నాన్చుతున్న కేంద్రం ఆశల పల్లకీలో సీనియర్లు ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) కాంగ్రెస్ అధికారం చేపట్టి దాదాపు పదినెలలు కావొస్తున్నా, ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేప్పుడు తనతో కలిపి పదొండు మంది మంత్రులకు కేబినెట్‌లో అవకాశం లభించింది. దీంతో…