ఇది రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తెచ్చే ఎన్నిక

– బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు చేసిందేమీ లేదు – జూబ్లీహిల్స్‌ను పరోక్షంగా ఏలాలనుకుంటున్న మజ్లిస్ – నాడు మజ్లిస్‌ను కేసీఆర్ మోస్తే నేడు అదే చేస్తోన్న కాంగ్రెస్ – బీజేపీని గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విన్నపం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో మార్పు తెచ్చేదని కేంద్ర బొగ్గు, గనుల…
