జమ్ము కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

– బస్సు బోల్తాపడి 15మంది మృతి శ్రీనగర్, ఏప్రిల్ 20: జమ్మూ కాశ్మీర్ కాగోర్ట్ సమీపంలోని రామ్‌నగర్- ఉదంపూర్ జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి అక్కడినుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం…
