చికిత్సలో ఉన్న, సురక్షితంగా ఉన్న వారి వివరాలు

– బస్సు ప్రమాదం తర్వాత ప్రధాన డ్రైవర్ పరార్ – పోలీసుల అదుపులో స్పేర్ డ్రైవర్ కర్నూలు, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామునల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు ఇలా ఉన్నాయి. 1.మన్నెంపల్లి సత్యనారాయణ (వయసు 27), తండ్రి ఎం.రవి, సత్తుపల్లి,…
