అక్రమార్కులను హడలెత్తిస్త్తున్న హైడ్రా!
సవాళ్లు .. ప్రతిసవాళ్లతో మరింత హీటెక్కుతున్న బుల్డోజర్ పాలిటిక్స్ అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రా పేరు చెబితేనే రాజకీయ నాయకులకు కూడా కంటివిరీద కునుకు పట్టడం లేదు. కెసిఆర్ హయాంలో అక్రమాలను కూల్చేస్తామని హడావిడి చేశారు. అప్పుడే ఎన్ కన్వెన్షన్, అయ్యప్ప సొసైటీలపై పడ్డారు. కానీ తరవాత ఏదో మతలబు జరిగింది. ఆగిపోయారు. ఇప్పుడు వారే అంటే…