భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

– సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలి – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : గ్రామాల్లో మంజూరైన గ్రామ పంచాయతీ, గ్రామ సమైక్య, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.…
