Tag Buddhist Heritage

బుద్ధుని వాక్కు వికసించే ప్రదేశం..

“ఇది కేవలం బౌద్ధ విహారం కాదు, మొంపా ప్రజల సంస్కృతికి కేంద్రం. బౌద్ధ ఉన్నత విద్యా కేంద్రం. ఇక్కడ లామాలు, సాధారణ ప్రజలు టిబెటన్ బౌద్ధం నేర్చుకుంటారు. టిబెటన్ ఆర్కిటెక్చర్ తో సంప్రదాయ శైలిలో, రంగు రంగుల పెయింటింగ్స్, బంగారం రంగు బుద్ధ విగ్రహాలు, చెక్క పైన కళా కృతులతో చాలా అందంగా ఉంది. ఎత్తైన…

దలైలామా పుట్టిన ప్రదేశం

 “ఆరవ దలైలామా లాసాకు వెళ్ళిన సమయంలో టిబెట్రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. ఆయనకు సన్యాసి జీవి పట్లఆసక్తి లేదు. రాజభవనంలో ఉండకుండా ఆశువుగా పాటలు పాడుతూవీథుల్లో తిరిగేవాడట. ప్రేమకవిత్వం రాసేవాడు. అందువల్ల కాబోలుమంగోల్ రాజు లాజంగ్ ఖాన్ ఈయనను దలైలామా కాదని ఆరోపించాడు..” గిరియానం..26 రెండురోజుల నుంచి ఎక్కడికి వెళుతున్నా తవాంగ్ లో కొండపై ఉన్న పెద్ద బుద్ధుడు ఉన్న కొండచుట్టూ తిరుగుతూ వెళ్ళాం. తవాంగ్ లోకి ప్రవేశిస్తున్నప్పుడే కొండపై ఉన్న బుద్దుడు నన్ను ఆకర్షించాడు. ఈ రోజు ఉదయమే ఆ జెయింట్ బుద్దా స్టాచ్యూ…