సికింద్రాబాద్ మోండాలో దారుణం

– మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. తనతో కూర్చుని మద్యం సేవించిన స్నేహితుడినే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. సికింద్రాబాద్‌లోని ఎన్.టి.పి.సి…
