Tag #Brutal murder #in Gachibowli #Rayadurgam PS limits

గచ్చిబౌలిలో దారుణ హత్య

హైదారాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 11:  రాయదుర్గం పీఎస్‌ ‌పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. అంజయ్య నగర్‌లోని హరిహర మెన్‌ ‌హాస్టల్‌లో శశిధర్‌(43) ‌వంట మనిషిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని శివబాలాజీ హాస్టల్‌లో ప్రమోద్‌ అనే వ్యక్తి చాఫ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య ఏదో…