పట్టపగలే నడి రోడ్డుపై దారుణ హత్య

నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెం బర్ 17 : నిజామా బాద్ జిల్లా కేంద్రంలో నడి రోడ్డుపై గురువారం సాయం త్రం దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక ఆర్ఆర్ చౌరస్తాలో హరిబాబు అనే వ్యక్తిని దుండగుడు కత్తితో విచక్ష ణారహితంగా దాడి చేసి హతమార్చారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన…
