అబద్ధాలతో బీఆర్‌ఎస్ విష ప్రచారం

– కేసీఆర్ చేసిన అప్పులు రూ.8,21,651 కోట్లు – మేం చేసిన అప్పులు రూ.లక్షా 77 వేల కోట్లు – మీరు చేసిన అప్పులకు రూ.2,08,681 కోట్లు చెల్లించాం – నిజాలతో నిఖార్సుగా ప్రజల ముందుకొచ్చాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్…
