చర్చిల్లో బీఆర్‌ఎస్ ప్రచారం

– నిబంధనల ఉల్లఘంనలతో మోసం – ఆధారలతో ఈసీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్2 7: బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఎన్నికల ఆర్వోకు సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీగణెళిష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి…
