రేపు బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ

– సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహణ – పోలీసుల అనుమతి నిరాకరణతో హైకోర్టు అనుమతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: బీఆ ర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వ హించ తలపెట్టిన ‘బీఆర్ఎస్ యువ సంగ్రా మ సభ’కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం హైదరాబాద్ లోని సరూర్నగర్ స్టేడియంలో సభ నిర్వహించు…
