బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు వెన్నుపోటు
పొంగులేటికి బాంబుల మంత్రిత్వ శాఖ ఇవ్వాలి హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హనుమకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 10 : బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం కేటీఆర్ హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో…