రేవంత్ తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు..
పట్నం మహేందర్ రెడ్డికి కేటీఆర్ పరామర్శ హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్23: బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జైల్లో గడపాల్సి వస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న నరేందర్‌రెడ్డితో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘30 మంది అమాయక రైతులను జైలులో పెట్టారు.. వాళ్ల…