కాగజ్‌నగర్‌ను మహారాష్ట్రలో కలపాలా?

బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దారుణం క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి కష్టకాలంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ మనతో కలిశారు కాగజ్‌నగర్ కార్యకర్తల భేటీలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : సిర్పూర్ కాగజ్ నగర్‌ను మహారాష్ట్రలో కలపమని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే సోయిలేకుండా మాట్లాడుతున్నాడని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్…







