ప్రచారంలో పదనిసలు
బిఆర్‌ఎస్ వెడ్స్ బిజెపి వినూత్నంగా పెళ్లి కార్డు హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్25: ఎన్నికల ముందు చ ఇత్రవిచాత్రాలు మామూలే. ఎదుటి వారిని ఆత్మ రక్షణలో పడేయం సర్వ సాధారణం. తాజాగా అలాంటిదే ఒకటి ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తున్నది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలు…