ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

– బీఆర్‌ఎస్ దోపిడీ వల్లే రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం – రెండున్నరేళ్లలోనే రూ.2.08 లక్షల కోట్ల అసలు, వడ్డీలు చెల్లించాం – అప్పులు కడుతూనే అదనపు సంక్షేమ పథకాల అమలు – మల్లమ్మకుంట భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు – రైతులను ఇబ్బంది పెట్టం.. సరైన పరిహారం అందిస్తాం – జులేకల్…
