కేసీఆర్ వచ్చినా.. కేటీఆర్ పాదయాత్ర చేసినా ఏం లాభం?

– బీఆర్‌ఎస్‌కు కాలం చెల్లిందన్న ఆది శ్రీనివాస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కేసీఆర్ బయటకు వొచ్చినా, కేటీఆర్ పాదయత్ర చేసినా ఉపయోగమేమిటని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఒక ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్ పదేండ్లలో చేయనిది సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలో చేశారని, పాదయాత్ర చేస్తే కేటీఆర్‌కు ఈ విషయం అర్థమవుతుందని అన్నారు.…
