దిల్లీకి బీఆర్ఎస్ బృందం
– కాళేశ్వరంపై న్యాయవాదులతో సంప్రదింపులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆ ర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ దిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఈనెల 22న తెలంగాణ…
