నీటి కష్టాలకు బీఆర్ఎస్ పాలనే కారణం

– ఎల్‌నినో ప్రకృతి సహజం.. జల వనరుల విధ్వంసం బీఆర్ఎస్ పాపం – పాలమూరు-రంగారెడ్డిని శ్రీశైలానికి మార్చి రైతుల గొంతు కోశారు – పెరిగిన అంచనాలు, కమీషన్లు .. పొలాలకు చేరని నీరు – రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు.. ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు – మీడియాతో మంత్రి ఉత్తమ్ చిట్ చాట్ –…
