రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోంది
మా ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కెటిఆర్ బృందం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20: మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న విషయమై గవర్నర్‌కు తెలిపామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చని…