Tag BRS Party updates

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కేసు

విచారణను ఆగస్ట్‌1కి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేప్టటింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు పిటిషన్‌ వేశారు.…

వ్యూహాత్మకంగా రైతు రుణమాఫీ అమలు!

హామీలను గట్టెక్కించే యత్నంలో ఆచితూచి అడుగు ఏడు నెలలైనా రుణమాఫీ చేయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెట్టారు. ఇంకెప్పుడు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. అందుకే…

రైతు రుణ మాఫీపై కొత్త తంటా

ఇచ్చిన డబ్బులు మిత్తిలకే పోతున్నాయి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి..ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు మండిపడ్డారు. ఏడు…

బిఆర్‌ఎస్‌ కాళేశ్వరం విహార యాత్ర

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : బీఆర్‌ఎస్‌ లీడర్లంతా కాళేశ్వరం విహార యాత్రకు వెళ్లారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కుంగిన పిల్లర్లు చూసి కేటీఆర్‌ మాట్లాడాలన్నారు. కాళేశ్వరం అప్పులకు కేసీఆరే బాధ్యుడన్నారు. 30 వేల కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు లక్షా 20 వేల కోట్లు…

నిర్దుష్ట విధానం లేదు…

బడ్జెట్‌ ఒట్టి డొల్ల..అన్ని రంగాలను మోసం వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై అస్పష్టత బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్ర అసంతృప్తి…ప్రభుత్వంపై విమర్శలు ఓటమి తరవాత తొలిసారి అసెంబ్లీకి హాజరు…మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కెసిఆర్‌ బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక,…

హైదరాబాద్‌లో పడకేసిన పారిశుధ్యం

ఎక్కడ చూసినా చెత్తకుప్పల దర్శనం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. డెంగీ, మలేరియా,…

ఆత్మస్తుతి..పరనింద

అంకెల గారడీ తప్ప మరోటి లేదు ఎన్నికల హావిూలకు ఎగనామం బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేవిూ లేదని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. బడ్జెట్‌…

మీకు సమాధానం చెప్పడానికి మేము చాలు..

కెసిఆర్‌ అవసరం లేదు పేమెంట్‌ కోటాలో సిఎం అని మేము అనొచ్చు కెసిఆర్‌ను కాదు…ధైర్యముంటే మోదీని తిట్టాలి చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదు…అంతా బహిరంగంగానే అసెంబ్లీలో చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌ సిఎం రేవంత్‌ విమర్శలకు కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : అసెంబ్లీలో అధికార పార్టీకి జవాబు చెప్పడానికి తాము…

మోదీకి భయపడి దాక్కున్న కెసిఆర్‌

అవగాహనా రాహిత్యంతో కెటిఆర్‌ సభను తప్పుదోవ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ఘనత కెసిఆర్‌ది విషయాన్ని వొదిలి గాలిమాటలు… బిజెపితో బిఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందాలు బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం అసెంబ్లీలో తీర్మానంపై చర్చ సందర్భంగా కెసిఆర్‌, కెటిఆర్‌లపై సిఎం రేవంత్‌ ఫైర్‌ బిజెపితో పదేళ్లు అంటకాగి అన్యాయం చేశారని విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 :…