తెలంగాణకు రక్షణ కవచం బిఆర్‌ఎస్సే..

14 నెలలకాలంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రజా శ్రేయస్సు కోసం మరింతగా పోరాడుదాం… ఏప్రిల్ 27న వరంగల్‌లో లక్షలాది మందితో వరంగల్‌లో భారీ బహిరంగ సభ తెలంగాణ సమాజం గర్వించేలా బిఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు బిఆర్‌ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ ఎర్రవెల్లిలో బిఆర్‌ఎస్ ముఖ్య నేతలతో బిఆర్‌ఎస్, మాజీ సీఎం అధినేత కేసీఆర్…