ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయం
సొంత చెల్లెలు జైలులో ఉన్నా ఇక్కడ రాజకీయం వారిని నమ్ముకుంటే అంతే సంగతులు… బిఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డ సిఎం రేవంత్ సబిత, సునీతలకు సిఎం సుతిమెత్తని హెచ్చరిక పరోక్షంగా బిఆర్‌ఎస్‌ను వీడాలని సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ రాజకీయ చేస్తుందని..సభను స్తంభింప చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి…