కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓపెన్ డీల్

– భూదోపిడీలో ఆధారాలున్నా అరెస్టులు ఎందుకు చేయరు? – ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల భూదోపిడీని ప్రస్తావించడం కేవలం కాంగ్రెస్ అధిష్టానానికి నిధులు పంపే ‘ఓపెన్ డీల్’ కోసమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…
