Tag #BRS no right #to mention democracy #Ponguleti

ప్రజాస్వామ్యం ఊసెత్తే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు

– రైళ్ల కేటాయింపులో కేంద్రం వివక్ష తగదు – అక్కడ నిరసనలకు ఆటంకం.. ఇక్కడ పాదయాత్రలు – బీజేపీ తీరుపై మంత్రి పొంగులేటి ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కుల గురించి మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నాయకులు తమ పాలనలో అనుసరించిన విధానాలను గుర్తు చేసుకోవాలని రెవెన్యూ, గృహ నిర్మాణ…