Tag #BRS MLAs #stage protests #at Assembly #on urea shortage

యూరియా కొరతపై వాయిదా తీర్మానం

– తిరస్కరించిన స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌- చర్చించాల్సిందేనంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పట్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 2: అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. యూరియా కొరతపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.…