తెలంగాణకు కేంద్రం మొండిచేయి : మాజీ మంత్రి హరీష్ రావు
నిధులు తీసుకురావడంతో కాంగ్రెస్, బిజెపి నేతలు విఫలం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గోదావరి పుష్కరాలకు తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యి చూపడంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. గోదావరి పుష్కరాల కోసం కేంద్రం…