బిఆర్‌ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీ
ఇది కెసిఆర్, కెటిఆర్‌దో కాదు…తెలంగాణ ప్రజలది కాంగ్రెస్ పాలనలో దోపిడీ పెరిగింది బిజెపి మత రాజకీయాలు చేస్తోంది బిఆర్‌ఎస్ సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బంద్ అయితే.. సమాజం తరపున కొట్లాడడం బంద్ అయితే.. పేద ప్రజల…