కావాలనే రేవంత్ సభకు పోటీ

– జగిత్యాలలో కేసీఆర్ సభపై మండిపడ్డ పీసీసీ చీఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: సీఎం రేవంత్ రెడ్డి రైతు సభకు పోటీగా కేసీఆర్ సభ పెట్టారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రేవంత్ సభ 20 రోజుల ముందే ఖరారైందంటూ కేసీఆర్‌కు తమది కౌంటర్ సభ కాదని స్పష్టం చేశారు.…
