జూబ్లీహిల్స్‌లో సాకులు వెదుకుతున్న బిఆర్‌ఎస్

– ఓటమి భయంతోనే .. – మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్15: జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో బిఆర్‌ఎస్ రకరకాల ప్రచారాలు చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.దేశంలో వోట్ల చోరీ జరిగిందని చెప్పిందే కాంగ్రెస్ అని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే బీఆర్‌ఎస్ నేతలు సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. వోటర్ల జాబితా తయారు చేసిందే…
