పదేళ్లపాటు బందిపోట్లలా రాష్ట్రాన్ని దోచుకున్నారు

– బావాబామ్మర్దుల తీరుపై మండిపడ్డ అద్దంకి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: బీఆర్‌ఎస్ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లు బందిపోట్లలాగా దోచుకున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ అంద్దంకి దయాకర్ విమర్శించారు. వారు ఇంత దిగజారి మాట్లాడతారా అని నిలదీశారు. బావాబామ్మర్దుల నస భరించాల్సిన దుస్థితి తెలంగాణ ప్రజలకు పట్టిందంటూ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రులకు…
