మూసీ ప్రక్షాళన పేరుతో లూటీ
మండిపపడిన బిఆర్ఎస్ నేత కెటిఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అంబర్పేటలో పర్యటన బాధితులకు భరోసా ఇచ్చిన బిఆర్ఎస్ నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు…