బస్తీ మే సవాల్..

ఎవరొస్తారో… ఎక్కడికొస్తారో రండి తేల్చుకుందాం.. రేవంత్ ˜నీ ఇంటికొస్తా… నీ నియోజకవర్గానికొస్తా.. హరీష్ ˜రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న నేతల వ్యాఖ్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో ఎంఎల్సీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. 14 నెలల కాంగ్రెస్ పాలనపై విపక్షాలు విరు చుకు…

