దిల్లీ ప్రజలను మోసం చేయాలని కుట్ర
అమలు కానీ హామీలపై దిల్లీలో పచ్చి అబద్ధాలు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 18 : ఇచ్చిన హామీలను అమలు చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లి ప్రచారం చేస్తూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఎలాగైతే మోసం చేశారో…