ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న బిఆర్‌ఎస్
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/08/Minister-Ponnam-Prabhakar.webp)
కెటిఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం రాజకీయాలకు అతీతంగా నిమజ్జనం అందరూ శాంతియుతంగా పాల్గొనాలని వినతి బిఆర్‌ఎస్ పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ…హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఏనాడూ విమర్శించలేదన్నారు. ఆంధ్రా ప్రజలను గతంలో కేసీఆర్ దారుణంగా విమర్శించారని ఆరోపించారు.…