అవినీతికి నిలువెత్తు రూపం బీఆర్‌ఎస్

ఆ పార్టీ నేతలు బిజెపిని విమర్శించడం సిగ్గుచేటు బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24 : బంజారాహిల్స్ పీఎస్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్…
