బీఆర్ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు

– ఉద్యమంలో ఏది మాట్లాడినా చెల్లింది – కవిత పార్టీ కుటుంబ గూడుపుఠాణి – కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటా – కాళేశ్వరంపై సీబీఐ విచారణ తరవాతే చర్యలు – మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీకి గతం ఉంది.. భవిష్యత్తు లేదు.. ఉద్యమ సమయంలో ఎలా…
