గంగపుత్రులకు తీవ్రమైన అన్యాయం
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/10/harish-rao-768x646.jpg)
ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వొచ్చిన తరువాత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క చీర కాదు, మేము అధికారంలోకి వొస్తే రెండు చీరలు ఇస్తామని చెప్పారు..బతుకమ్మ రోజు ఒక్క చీర కాదు కదా… ఉన్న చీర కూడా బంద్ పెట్టారు అని…