ఆర్టీసీని విధ్వంసం చేసి మొసలి కన్నీరు

– ‘చలో బస్ భవన్’ పేరుతో రాజకీయ కుట్రలు -బీఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టబోతున్న చలో బస్ భవన్ కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చలో బస్ భవన్ కార్యక్రమంతో అనవసరమైన రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఆయన బుధవారం…
