Tag #BRS government #does not pay interest #to women #Minister Sitakka counter

మహిళలకు వడ్డీలు చెల్లించని బీఆర్ఎస్ సర్కార్

– అసెంబ్లీలో కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో తాము పనిచేస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనలో ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల రుణాలు ఇప్పించామని, రుణాలకు సంబంధించి…